🔥 0 day streak
0/6
114:1
🔁 0/5
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ ١
Qul a`uzu birabbin naas
ఇలా అను: నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను
🎤 Your recording:
114:2
🔁 0/5
مَلِكِ ٱلنَّاسِ ٢
Malikin naas
మానవుల సార్వభౌముడు
🎤 Your recording:
114:3
🔁 0/5
إِلَٰهِ ٱلنَّاسِ ٣
Ilaahin naas
మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)
🎤 Your recording:
114:4
🔁 0/5
مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ ٤
Min sharril was waasil khannaas
కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి
🎤 Your recording:
114:5
🔁 0/5
ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ ٥
Al lazee yuwas wisu fee sudoorin naas
ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో
🎤 Your recording:
114:6
🔁 0/5
مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ ٦
Minal jinnati wan naas
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







