సూరా అల్-ఫాతిహా అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-ఫాతిహాని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (7 వచనం — مكية). అల్-ఫాతిహా వినండి, అల్-ఫాతిహా అనువాదం, అల్-ఫాతిహా mp3, అల్-ఫాతిహా pdf.

సూరా అల్-ఫాతిహా చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ ۝١
📖 అనువాదం వచనం 1
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ۝٢
📖 అనువాదం వచనం 2
సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు
الرَّحْمَٰنِ الرَّحِيمِ ۝٣
📖 అనువాదం వచనం 3
అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత
مَالِكِ يَوْمِ الدِّينِ ۝٤
📖 అనువాదం వచనం 4
తీర్పుదినానికి స్వామి
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ۝٥
📖 అనువాదం వచనం 5
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము
اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ۝٦
📖 అనువాదం వచనం 6
మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి
صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ ۝٧
📖 అనువాదం వచనం 7
నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు
అల్-ఫాతిహా (1/114) 2 →
చదవండి సూరా అల్-ఫాతిహా తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

1الفاتحة Al-Fatihah 📚 7 వచనం مكية

వచనానికి వచనం – సూరా అల్-ఫాతిహా — 7 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers