సూరా అల్-ఇఖ్లాస్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-ఇఖ్లాస్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (4 వచనం — مكية). అల్-ఇఖ్లాస్ వినండి, అల్-ఇఖ్లాస్ అనువాదం, అల్-ఇఖ్లాస్ mp3, అల్-ఇఖ్లాస్ pdf.

సూరా అల్-ఇఖ్లాస్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ۝١
📖 అనువాదం వచనం 1
ఇలా అను: ఆయనే అల్లాహ్! ఏకైకుడు
اللَّهُ الصَّمَدُ ۝٢
📖 అనువాదం వచనం 2
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ۝٣
📖 అనువాదం వచనం 3
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు
وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ۝٤
📖 అనువాదం వచనం 4
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు
← 111 అల్-ఇఖ్లాస్ (112/114) 113 →
చదవండి సూరా అల్-ఇఖ్లాస్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

112الإخلاص Al-Ikhlas 📚 4 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers