PDF —
6 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అన్-నాస్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అన్-నాస్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అన్-నాస్ అనువాదం. సూరా అన్-నాస్ (Meccan) 6 వచనం.

← అల్-ఫలక్సూరా అన్-నాస్


6 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮀﮁﮂﮃﮄ
114:1 ఇలా అను: నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను
ﮅﮆﮇ
114:2 మానవుల సార్వభౌముడు
ﮈﮉﮊ
114:3 మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)
ﮋﮌﮍﮎﮏ
114:4 కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి
ﮐﮑﮒﮓﮔﮕ
114:5 ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో
ﮖﮗﮘﮙ
114:6 వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers