సూరా అల్-ఫలక్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-ఫలక్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (5 వచనం — مكية). అల్-ఫలక్ వినండి, అల్-ఫలక్ అనువాదం, అల్-ఫలక్ mp3, అల్-ఫలక్ pdf.

సూరా అల్-ఫలక్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ۝١
📖 అనువాదం వచనం 1
ఇలా అను: నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను
مِن شَرِّ مَا خَلَقَ ۝٢
📖 అనువాదం వచనం 2
ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ۝٣
📖 అనువాదం వచనం 3
మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో
وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ۝٤
📖 అనువాదం వచనం 4
మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ۝٥
📖 అనువాదం వచనం 5
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో
← 112 అల్-ఫలక్ (113/114) 114 →
చదవండి సూరా అల్-ఫలక్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

113الفلق Al-Falaq 📚 5 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers