సూరా అల్-కాఫిరూన్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-కాఫిరూన్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (6 వచనం — مكية). అల్-కాఫిరూన్ వినండి, అల్-కాఫిరూన్ అనువాదం, అల్-కాఫిరూన్ mp3, అల్-కాఫిరూన్ pdf.

సూరా అల్-కాఫిరూన్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ ۝١
📖 అనువాదం వచనం 1
ఇలా అను: ఓ సత్యతిరస్కారులారా
لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ ۝٢
📖 అనువాదం వచనం 2
మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను
وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ۝٣
📖 అనువాదం వచనం 3
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు
وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ ۝٤
📖 అనువాదం వచనం 4
మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను
وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ۝٥
📖 అనువాదం వచనం 5
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు
لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ ۝٦
📖 అనువాదం వచనం 6
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు
← 108 అల్-కాఫిరూన్ (109/114) 110 →
చదవండి సూరా అల్-కాఫిరూన్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

109الكافرون Al-Kafirun 📚 6 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers