సూరా అన్-నాస్ అరబిక్ మరియు తెలుగు

సూరా అన్-నాస్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (6 వచనం — مكية). అన్-నాస్ వినండి, అన్-నాస్ అనువాదం, అన్-నాస్ mp3, అన్-నాస్ pdf.

సూరా అన్-నాస్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ۝١
📖 అనువాదం వచనం 1
ఇలా అను: నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను
مَلِكِ النَّاسِ ۝٢
📖 అనువాదం వచనం 2
మానవుల సార్వభౌముడు
إِلَٰهِ النَّاسِ ۝٣
📖 అనువాదం వచనం 3
మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)
مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ۝٤
📖 అనువాదం వచనం 4
కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి
الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ۝٥
📖 అనువాదం వచనం 5
ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో
مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ۝٦
📖 అనువాదం వచనం 6
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు
← 113 అన్-నాస్ (114/114)
చదవండి సూరా అన్-నాస్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

114الناس An-Nas 📚 6 వచనం مكية

వచనానికి వచనం – సూరా అన్-నాస్ — 6 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers