🔥 0 day streak
0/5
105:1
🔁 0/5
أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ ١
Alam tara kaifa fa`ala rabbuka bi ashaabil feel
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా
🎤 Your recording:
105:2
🔁 0/5
أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٍ ٢
Alam yaj`al kai dahum fee tad leel
ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా
🎤 Your recording:
105:3
🔁 0/5
وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ ٣
Wa arsala `alaihim tairan abaabeel
మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు
🎤 Your recording:
105:4
🔁 0/5
تَرۡمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ ٤
Tar meehim bi hi jaaratim min sij jeel
అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి
🎤 Your recording:
105:5
🔁 0/5
فَجَعَلَهُمۡ كَعَصۡفٍ مَّأۡكُولِۭ ٥
Faja `alahum ka`asfim m`akool
ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







