🔥 0 day streak
📚 All Surahs
30%
🎤 Tap the microphone icon 🎙️ next to any verse to record yourself reciting it, then listen back and compare with the reciter.
0/9
104:1 🔁 0/5
وَيۡلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ  ۝١
Wai lul-li kulli hu mazatil-lumaza
అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు
🎤 Your recording:
104:2 🔁 0/5
ٱلَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُۥ  ۝٢
Al-lazi jama`a maalaw wa`addadah
ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో
🎤 Your recording:
104:3 🔁 0/5
يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ  ۝٣
Yahsabu anna maalahu akhladah
తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు
🎤 Your recording:
104:4 🔁 0/5
كـَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ  ۝٤
Kalla layum ba zanna fil hutamah
ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు
🎤 Your recording:
104:5 🔁 0/5
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ  ۝٥
Wa maa adraaka mal-hutamah
ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా
🎤 Your recording:
104:6 🔁 0/5
نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ  ۝٦
Narul laahil-mooqada
అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని
🎤 Your recording:
104:7 🔁 0/5
ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ  ۝٧
Al latee tat tali`u `alalafidah
అది గుండెల దాకా చేరుకుంటుంది
🎤 Your recording:
104:8 🔁 0/5
إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٌ  ۝٨
Innaha `alaihim moosada
నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది
🎤 Your recording:
104:9 🔁 0/5
فِي عَمَدٍ مُّمَدَّدَةِۭ  ۝٩
Fee `amadim-mu mad dadah
పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.

🎉
🎊 Well Done! Memorization Complete
Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers