PDF —
5 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-ఫీల్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-ఫీల్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఫీల్ అనువాదం. సూరా అల్-ఫీల్ (Meccan) 5 వచనం.

← అల్-హుమజాసూరా అల్-ఫీల్ ఖురైష్ →


5 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮍﮎﮏﮐﮑﮒﮓﮔ
105:1 ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా
ﮕﮖﮗﮘﮙﮚ
105:2 ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా
ﮛﮜﮝﮞﮟ
105:3 మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు
ﮠﮡﮢﮣﮤ
105:4 అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి
ﮥﮦﮧﮨ
105:5 ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers