సూరా అల్-ఫీల్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-ఫీల్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (5 వచనం — مكية). అల్-ఫీల్ వినండి, అల్-ఫీల్ అనువాదం, అల్-ఫీల్ mp3, అల్-ఫీల్ pdf.

సూరా అల్-ఫీల్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ ۝١
📖 అనువాదం వచనం 1
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా
أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ ۝٢
📖 అనువాదం వచనం 2
ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా
وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ ۝٣
📖 అనువాదం వచనం 3
మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు
تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ ۝٤
📖 అనువాదం వచనం 4
అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి
فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍ ۝٥
📖 అనువాదం వచనం 5
ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు
← 104 అల్-ఫీల్ (105/114) 106 →
చదవండి సూరా అల్-ఫీల్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

105الفيل Al-Fil 📚 5 వచనం مكية

వచనానికి వచనం – సూరా అల్-ఫీల్ — 5 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers