🔥 0 day streak
0/7
107:1
🔁 0/5
أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ ١
Ara-aital lazee yu kazzibu bid deen
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా
🎤 Your recording:
107:2
🔁 0/5
فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ ٢
Fa zaalikal lazi yadu`ul-yateem
అతడే అనాథులను కసరి కొట్టేవాడు
🎤 Your recording:
107:3
🔁 0/5
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ ٣
Wa la ya huddu `alaa ta`amil miskeen
మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు
🎤 Your recording:
107:4
🔁 0/5
فَوَيۡلٌ لِّلۡمُصَلِّينَ ٤
Fa wai lul-lil mu salleen
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు
🎤 Your recording:
107:5
🔁 0/5
ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ ٥
Al lazeena hum `an salaatihim sahoon
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో
🎤 Your recording:
107:6
🔁 0/5
ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ ٦
Al lazeena hum yuraa-oon
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)
🎤 Your recording:
107:7
🔁 0/5
وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ ٧
Wa yamna`oonal ma`oon
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







