సూరా అల్-మాఊన్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-మాఊన్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-మాఊన్ అనువాదం. సూరా అల్-మాఊన్ (Meccan) 7 వచనం.
Related
- సూరా అల్-మాఊన్ అనువాదంతెలుగు
- సూరా అల్-మాఊన్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-మాఊన్

ﭦﭧﭨﭩﭪ
107:1
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా
ﭫﭬﭭﭮﭯ
107:2
అతడే అనాథులను కసరి కొట్టేవాడు
ﭰﭱﭲﭳﭴﭵ
107:3
మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు
ﭶﭷﭸ
107:4
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు
ﭹﭺﭻﭼﭽﭾ
107:5
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో
ﭿﮀﮁﮂ
107:6
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)
ﮃﮄﮅ
107:7
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







