సూరా అల్-మాఊన్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-మాఊన్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (7 వచనం — مكية). అల్-మాఊన్ వినండి, అల్-మాఊన్ అనువాదం, అల్-మాఊన్ mp3, అల్-మాఊన్ pdf.

సూరా అల్-మాఊన్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ ۝١
📖 అనువాదం వచనం 1
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా
فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ ۝٢
📖 అనువాదం వచనం 2
అతడే అనాథులను కసరి కొట్టేవాడు
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ۝٣
📖 అనువాదం వచనం 3
మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు
فَوَيْلٌ لِّلْمُصَلِّينَ ۝٤
📖 అనువాదం వచనం 4
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు
الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ ۝٥
📖 అనువాదం వచనం 5
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో
الَّذِينَ هُمْ يُرَاءُونَ ۝٦
📖 అనువాదం వచనం 6
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)
وَيَمْنَعُونَ الْمَاعُونَ ۝٧
📖 అనువాదం వచనం 7
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో
← 106 అల్-మాఊన్ (107/114) 108 →
చదవండి సూరా అల్-మాఊన్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

107الماعون Al-Ma'un 📚 7 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers