🔥 0 day streak
📚 All Surahs
30%
🎤 Tap the microphone icon 🎙️ next to any verse to record yourself reciting it, then listen back and compare with the reciter.
0/8
95:1 🔁 0/5
وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ  ۝١
Wat teeni waz zaitoon
అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా
🎤 Your recording:
95:2 🔁 0/5
وَطُورِ سِينِينَ  ۝٢
Wa toori sineen
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా
🎤 Your recording:
95:3 🔁 0/5
وَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ  ۝٣
Wa haazal balad-il ameen
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా
🎤 Your recording:
95:4 🔁 0/5
لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمٍ  ۝٤
Laqad khalaqnal insaana fee ahsani taqweem
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము
🎤 Your recording:
95:5 🔁 0/5
ثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ  ۝٥
Thumma ra dad naahu asfala saafileen
తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము
🎤 Your recording:
95:6 🔁 0/5
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونٍ  ۝٦
Ill-lal lazeena aamanoo wa `amilus saalihaati; falahum ajrun ghairu mamnoon
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది
🎤 Your recording:
95:7 🔁 0/5
فَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ  ۝٧
Fama yu kaz zibuka b`adu bid deen
అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు
🎤 Your recording:
95:8 🔁 0/5
أَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ  ۝٨
Alai sal laahu bi-ahkamil haakimeen
ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.

🎉
🎊 Well Done! Memorization Complete
Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers