🔥 0 day streak
📚 All Surahs
30%
🎤 Tap the microphone icon 🎙️ next to any verse to record yourself reciting it, then listen back and compare with the reciter.
0/8
94:1 🔁 0/5
أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ  ۝١
Alam nashrah laka sadrak
(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా
🎤 Your recording:
94:2 🔁 0/5
وَوَضَعۡنَا عَنكَ وِزۡرَكَ  ۝٢
Wa wa d`ana `anka wizrak
మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా
🎤 Your recording:
94:3 🔁 0/5
ٱلَّذِيٓ أَنقَضَ ظَهۡرَكَ  ۝٣
Allazee anqada zahrak
ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో
🎤 Your recording:
94:4 🔁 0/5
وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ  ۝٤
Wa raf `ana laka zikrak
మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా
🎤 Your recording:
94:5 🔁 0/5
فَإِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا  ۝٥
Fa inna ma`al usri yusra
నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది
🎤 Your recording:
94:6 🔁 0/5
إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا  ۝٦
Inna ma`al `usri yusra
నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది
🎤 Your recording:
94:7 🔁 0/5
فَإِذَا فَرَغۡتَ فَٱنصَبۡ  ۝٧
Fa iza faragh ta fansab
కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో
🎤 Your recording:
94:8 🔁 0/5
وَإِلَىٰ رَبِّكَ فَٱرۡغَب  ۝٨
Wa ilaa rabbika far ghab
మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.

🎉
🎊 Well Done! Memorization Complete
Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers