సూరా అత్-తీన్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అత్-తీన్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అత్-తీన్ అనువాదం. సూరా అత్-తీన్ (Meccan) 8 వచనం.
Related
- సూరా అత్-తీన్ అనువాదంతెలుగు
- సూరా అత్-తీన్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అత్-తీన్

ﭫﭬﭭ
95:1
అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా
ﭮﭯﭰ
95:2
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా
ﭱﭲﭳﭴ
95:3
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా
ﭵﭶﭷﭸﭹﭺﭻ
95:4
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము
ﭼﭽﭾﭿﮀ
95:5
తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊ
95:6
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది
ﮋﮌﮍﮎﮏ
95:7
అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు
ﮐﮑﮒﮓﮔ
95:8
ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







