సూరా అత్-తీన్ అరబిక్ మరియు తెలుగు

సూరా అత్-తీన్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (8 వచనం — مكية). అత్-తీన్ వినండి, అత్-తీన్ అనువాదం, అత్-తీన్ mp3, అత్-తీన్ pdf.

సూరా అత్-తీన్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
وَالتِّينِ وَالزَّيْتُونِ ۝١
📖 అనువాదం వచనం 1
అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా
وَطُورِ سِينِينَ ۝٢
📖 అనువాదం వచనం 2
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా
وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ ۝٣
📖 అనువాదం వచనం 3
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా
لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ ۝٤
📖 అనువాదం వచనం 4
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము
ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ ۝٥
📖 అనువాదం వచనం 5
తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ ۝٦
📖 అనువాదం వచనం 6
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది
فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ ۝٧
📖 అనువాదం వచనం 7
అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు
أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ ۝٨
📖 అనువాదం వచనం 8
ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా
← 94 అత్-తీన్ (95/114) 96 →
చదవండి సూరా అత్-తీన్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

95التين At-Tin 📚 8 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers