🔥 0 day streak
0/8
99:1
🔁 0/5
إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا ١
Izaa zul zilatil ardu zil zaalaha
భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు
🎤 Your recording:
99:2
🔁 0/5
وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا ٢
Wa akh rajatil ardu athqaalaha
మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు
🎤 Your recording:
99:3
🔁 0/5
وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا ٣
Wa qaalal insaanu ma laha
మరియు మానవుడు: దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు
🎤 Your recording:
99:4
🔁 0/5
يَوۡمَئِذٍ تُحَدِّثُ أَخۡبَارَهَا ٤
Yawmaa izin tuhad dithu akhbaaraha
ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది
🎤 Your recording:
99:5
🔁 0/5
بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا ٥
Bi-anna rabbaka awhaa laha
ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు
🎤 Your recording:
99:6
🔁 0/5
يَوۡمَئِذٍ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتًا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ ٦
Yawma iziy yas durun naasu ash tatal liyuraw a`maalahum
ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు
🎤 Your recording:
99:7
🔁 0/5
فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرًا يَرَهُۥ ٧
Famaiy ya`mal mithqala zarratin khai raiy-yarah
అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు
🎤 Your recording:
99:8
🔁 0/5
وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُۥ ٨
Wa maiy-y`amal mithqala zarratin sharraiy-yarah
మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







