🔥 0 day streak
📖 Long surah — split into smaller parts to help you focus (11 వచనం)
0/11
100:1
🔁 0/5
وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحًا ١
Wal`aadi yaati dabha
వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా
🎤 Your recording:
100:2
🔁 0/5
فَٱلۡمُورِيَٰتِ قَدۡحًا ٢
Fal moori yaati qadha
తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి
🎤 Your recording:
100:3
🔁 0/5
فَٱلۡمُغِيرَٰتِ صُبۡحًا ٣
Fal mugheeraati subha
తెల్లవారుఝామున దాడి చేసేవాటి
🎤 Your recording:
100:4
🔁 0/5
فَأَثَرۡنَ بِهِۦ نَقۡعًا ٤
Fa atharna bihee naq`a
(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ
🎤 Your recording:
100:5
🔁 0/5
فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا ٥
Fawa satna bihee jam`a
(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి
🎤 Your recording:
100:6
🔁 0/5
إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌ ٦
Innal-insana lirabbihee lakanood
నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు
🎤 Your recording:
100:7
🔁 0/5
وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ ٧
Wa innahu `alaa zaalika la shaheed
మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి
🎤 Your recording:
100:8
🔁 0/5
وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ ٨
Wa innahu lihubbil khairi la shadeed
మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు
🎤 Your recording:
100:9
🔁 0/5
۞ أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ ٩
Afala ya`lamu iza b`uthira ma filquboor
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు
🎤 Your recording:
100:10
🔁 0/5
وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ ١٠
Wa hussila maa fis sudoor
మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు
🎤 Your recording:
100:11
🔁 0/5
إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذٍ لَّخَبِيرُۢ ١١
Inna rabbahum bihim yauma `izil la khabeer
నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







