సూరా అజ్-జల్జలా అరబిక్ మరియు తెలుగు

సూరా అజ్-జల్జలాని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (8 వచనం — مدنية). అజ్-జల్జలా వినండి, అజ్-జల్జలా అనువాదం, అజ్-జల్జలా mp3, అజ్-జల్జలా pdf.

సూరా అజ్-జల్జలా చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا ۝١
📖 అనువాదం వచనం 1
భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు
وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا ۝٢
📖 అనువాదం వచనం 2
మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు
وَقَالَ الْإِنسَانُ مَا لَهَا ۝٣
📖 అనువాదం వచనం 3
మరియు మానవుడు: దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు
يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا ۝٤
📖 అనువాదం వచనం 4
ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది
بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا ۝٥
📖 అనువాదం వచనం 5
ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ ۝٦
📖 అనువాదం వచనం 6
ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ ۝٧
📖 అనువాదం వచనం 7
అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు
وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ ۝٨
📖 అనువాదం వచనం 8
మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు
← 98 అజ్-జల్జలా (99/114) 100 →
చదవండి సూరా అజ్-జల్జలా తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

99الزلزلة Az-Zalzalah 📚 8 వచనం مدنية

వచనానికి వచనం – సూరా అజ్-జల్జలా — 8 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers