🔥 0 day streak
0/11
101:1
🔁 0/5
ٱلۡقَارِعَةُ ١
Al qaari`ah
ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం
🎤 Your recording:
101:2
🔁 0/5
مَا ٱلۡقَارِعَةُ ٢
Mal qaariah
ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం
🎤 Your recording:
101:3
🔁 0/5
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ ٣
Wa maa adraaka mal qaari`ah
మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు
🎤 Your recording:
101:4
🔁 0/5
يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ ٤
Yauma ya koonun naasu kal farashil mabthooth
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు
🎤 Your recording:
101:5
🔁 0/5
وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ ٥
Wa ta koonul jibalu kal `ihnil manfoosh
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి
🎤 Your recording:
101:6
🔁 0/5
فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ ٦
Fa-amma man thaqulat mawa zeenuh
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో
🎤 Your recording:
101:7
🔁 0/5
فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ٧
Fahuwa fee `ishatir raadiyah
అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు
🎤 Your recording:
101:8
🔁 0/5
وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ ٨
Wa amma man khaffat mawa zeenuh
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో
🎤 Your recording:
101:9
🔁 0/5
فَأُمُّهُۥ هَاوِيَةٌ ٩
Fa-ummuhu haawiyah
అతని నివాసం అధః పాతాళమే
🎤 Your recording:
101:10
🔁 0/5
وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ ١٠
Wa maa adraaka maa hiyah
మరియు అది ఏమిటో నీకేం తెలుసు
🎤 Your recording:
101:11
🔁 0/5
نَارٌ حَامِيَةُۢ ١١
Naarun hamiyah
అదొక భగభగమండే అగ్ని (గుండం)
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







