సూరా అల్-ఖారిఆ అరబిక్ మరియు తెలుగు
సూరా అల్-ఖారిఆని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (11 వచనం — مكية). అల్-ఖారిఆ వినండి, అల్-ఖారిఆ అనువాదం, అల్-ఖారిఆ mp3, అల్-ఖారిఆ pdf.సూరా అల్-ఖారిఆ చదవండి మరియు వినండి
🎧 వచనం
M
Mishary Rashid Alafasy
✓
Mishary Rashid Alafasy
✓
M
Mahmoud Khalil Al-Husary
✓
Mahmoud Khalil Al-Husary
✓
A
Abdurrahman As-Sudais
✓
Abdurrahman As-Sudais
✓
M
Mohamed Siddiq Al-Minshawi
✓
Mohamed Siddiq Al-Minshawi
✓
A
Abdul Basit Abdul Samad
✓
Abdul Basit Abdul Samad
✓
A
Ali Al-Hudhaify
✓
Ali Al-Hudhaify
✓
A
Ahmed ibn Ali al-Ajamy
✓
Ahmed ibn Ali al-Ajamy
✓
A
Abu Bakr Ash-Shaatree
✓
Abu Bakr Ash-Shaatree
✓
M
Muhammad Ayyoub
✓
Muhammad Ayyoub
✓
A
Abdullah Basfar
✓
Abdullah Basfar
✓
A
Abdullah Al-Juhani
✓
Abdullah Al-Juhani
✓
M
Maher Al Muaiqly
✓
Maher Al Muaiqly
✓
—
x1
وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ ٣
📖 అనువాదం
వచనం 3
మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు
يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ ٤
📖 అనువాదం
వచనం 4
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు
وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ ٥
📖 అనువాదం
వచనం 5
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి
فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ ٦
📖 అనువాదం
వచనం 6
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో
وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ ٨
📖 అనువాదం
వచనం 8
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో
చదవండి సూరా అల్-ఖారిఆ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers

