PDF —
9 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-హుమజా pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-హుమజా pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-హుమజా అనువాదం. సూరా అల్-హుమజా (Meccan) 9 వచనం.

← అల్-అస్ర్సూరా అల్-హుమజా అల్-ఫీల్ →


9 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭢﭣﭤﭥﭦ
104:1 అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు
ﭧﭨﭩﭪﭫ
104:2 ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో
ﭬﭭﭮﭯﭰ
104:3 తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు
ﭱﭲﭳﭴﭵﭶ
104:4 ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు
ﭷﭸﭹﭺﭻ
104:5 ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా
ﭼﭽﭾﭿ
104:6 అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని
ﮀﮁﮂﮃﮄ
104:7 అది గుండెల దాకా చేరుకుంటుంది
ﮅﮆﮇﮈ
104:8 నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది
ﮉﮊﮋﮌ
104:9 పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers