సూరా అల్-హుమజా అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-హుమజాని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (9 వచనం — مكية). అల్-హుమజా వినండి, అల్-హుమజా అనువాదం, అల్-హుమజా mp3, అల్-హుమజా pdf.

సూరా అల్-హుమజా చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ ۝١
📖 అనువాదం వచనం 1
అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు
الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ ۝٢
📖 అనువాదం వచనం 2
ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో
يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ ۝٣
📖 అనువాదం వచనం 3
తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు
كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ ۝٤
📖 అనువాదం వచనం 4
ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు
وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ ۝٥
📖 అనువాదం వచనం 5
ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా
نَارُ اللَّهِ الْمُوقَدَةُ ۝٦
📖 అనువాదం వచనం 6
అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని
الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ ۝٧
📖 అనువాదం వచనం 7
అది గుండెల దాకా చేరుకుంటుంది
إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ ۝٨
📖 అనువాదం వచనం 8
నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది
فِي عَمَدٍ مُّمَدَّدَةٍ ۝٩
📖 అనువాదం వచనం 9
పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే
← 103 అల్-హుమజా (104/114) 105 →
చదవండి సూరా అల్-హుమజా తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

104الهمزة Al-Humazah 📚 9 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers