PDF —
11 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-ఆదియాత్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-ఆదియాత్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఆదియాత్ అనువాదం. సూరా అల్-ఆదియాత్ (Meccan) 11 వచనం.

← అజ్-జల్జలాసూరా అల్-ఆదియాత్ అల్-ఖారిఆ →


11 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮱﯓﯔ
100:1 వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా
ﯕﯖﯗ
100:2 తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి
ﯘﯙﯚ
100:3 తెల్లవారుఝామున దాడి చేసేవాటి
ﯛﯜﯝﯞ
100:4 (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ
ﯟﯠﯡﯢ
100:5 (శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి
ﭑﭒﭓﭔﭕ
100:6 నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు
ﭖﭗﭘﭙﭚ
100:7 మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి
ﭛﭜﭝﭞﭟ
100:8 మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు
ﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨ
100:9 ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు
ﭩﭪﭫﭬﭭ
100:10 మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు
ﭮﭯﭰﭱﭲﭳ
100:11 నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers