సూరా అల్-ఆదియాత్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-ఆదియాత్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (11 వచనం — مكية). అల్-ఆదియాత్ వినండి, అల్-ఆదియాత్ అనువాదం, అల్-ఆదియాత్ mp3, అల్-ఆదియాత్ pdf.

సూరా అల్-ఆదియాత్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
وَالْعَادِيَاتِ ضَبْحًا ۝١
📖 అనువాదం వచనం 1
వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా
فَالْمُورِيَاتِ قَدْحًا ۝٢
📖 అనువాదం వచనం 2
తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి
فَالْمُغِيرَاتِ صُبْحًا ۝٣
📖 అనువాదం వచనం 3
తెల్లవారుఝామున దాడి చేసేవాటి
فَأَثَرْنَ بِهِ نَقْعًا ۝٤
📖 అనువాదం వచనం 4
(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ
فَوَسَطْنَ بِهِ جَمْعًا ۝٥
📖 అనువాదం వచనం 5
(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి
إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ ۝٦
📖 అనువాదం వచనం 6
నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు
وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ ۝٧
📖 అనువాదం వచనం 7
మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి
وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ ۝٨
📖 అనువాదం వచనం 8
మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు
۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ ۝٩
📖 అనువాదం వచనం 9
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు
وَحُصِّلَ مَا فِي الصُّدُورِ ۝١٠
📖 అనువాదం వచనం 10
మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు
إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ ۝١١
📖 అనువాదం వచనం 11
నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని
← 99 అల్-ఆదియాత్ (100/114) 101 →
చదవండి సూరా అల్-ఆదియాత్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

100العاديات Al-'Adiyat 📚 11 వచనం مكية

వచనానికి వచనం – సూరా అల్-ఆదియాత్ — 11 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers