సూరా అష్-షరహ్ అరబిక్ మరియు తెలుగు

సూరా అష్-షరహ్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (8 వచనం — مكية). అష్-షరహ్ వినండి, అష్-షరహ్ అనువాదం, అష్-షరహ్ mp3, అష్-షరహ్ pdf.

సూరా అష్-షరహ్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ۝١
📖 అనువాదం వచనం 1
(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా
وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ ۝٢
📖 అనువాదం వచనం 2
మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా
الَّذِي أَنقَضَ ظَهْرَكَ ۝٣
📖 అనువాదం వచనం 3
ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో
وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ ۝٤
📖 అనువాదం వచనం 4
మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా
فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا ۝٥
📖 అనువాదం వచనం 5
నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది
إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا ۝٦
📖 అనువాదం వచనం 6
నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది
فَإِذَا فَرَغْتَ فَانصَبْ ۝٧
📖 అనువాదం వచనం 7
కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో
وَإِلَىٰ رَبِّكَ فَارْغَب ۝٨
📖 అనువాదం వచనం 8
మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు
← 93 అష్-షరహ్ (94/114) 95 →
చదవండి సూరా అష్-షరహ్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

94الشرح Ash-Sharh 📚 8 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers