PDF —
8 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అష్-షరహ్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అష్-షరహ్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అష్-షరహ్ అనువాదం. సూరా అష్-షరహ్ (Meccan) 8 వచనం.

← అద్-దుహాసూరా అష్-షరహ్ అత్-తీన్ →


8 వచనం · Meccan · తెలుగు
bismillah
ﯝﯞﯟﯠﯡ
94:1 (ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా
ﯢﯣﯤﯥ
94:2 మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా
ﭑﭒﭓﭔ
94:3 ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో
ﭕﭖﭗﭘ
94:4 మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా
ﭙﭚﭛﭜﭝ
94:5 నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది
ﭞﭟﭠﭡﭢ
94:6 నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది
ﭣﭤﭥﭦ
94:7 కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో
ﭧﭨﭩﭪ
94:8 మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers