Surah Al-Qariah with Telugu
الْقَارِعَةُ(1) ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం |
ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం |
మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు |
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు |
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి |
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో |
అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు |
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో |
అతని నివాసం అధః పాతాళమే |
మరియు అది ఏమిటో నీకేం తెలుసు |
نَارٌ حَامِيَةٌ(11) అదొక భగభగమండే అగ్ని (గుండం) |
More surahs in Telugu:
Download surah Al-Qariah with the voice of the most famous Quran reciters :
surah Al-Qariah mp3 : choose the reciter to listen and download the chapter Al-Qariah Complete with high quality
Ahmed Al Ajmy
Bandar Balila
Khalid Al Jalil
Saad Al Ghamdi
Saud Al Shuraim
Abdul Basit
Abdul Rashid Sufi
Abdullah Basfar
Abdullah Al Juhani
Fares Abbad
Maher Al Muaiqly
Al Minshawi
Al Hosary
Mishari Al-afasi
Yasser Al Dosari
لا تنسنا من دعوة صالحة بظهر الغيب