అల్-ఖారిఆ · 10/11
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఖారిఆ
وَمَا أَدْرَاكَ مَا هِيَهْ ۝١٠
Wa maa adraaka maa hiyah
📖 తెలుగులో
మరియు అది ఏమిటో నీకేం తెలుసు

🎧 వినండి


📜 వచనం 8-11 — సూరా అల్-ఖారిఆ

8وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో
9فَأُمُّهُ هَاوِيَةٌ
అతని నివాసం అధః పాతాళమే
10وَمَا أَدْرَاكَ مَا هِيَهْ
మరియు అది ఏమిటో నీకేం తెలుసు
11نَارٌ حَامِيَةٌ
అదొక భగభగమండే అగ్ని (గుండం)
అల్-ఖారిఆఖురాన్ సూచిక
11వచనం
MeccanRevelation
10వచనం

అనువాదం — అల్-ఖారిఆ 10

సూరా అల్-ఖారిఆ వచనం 10 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు అది ఏమిటో నీకేం తెలుసు

సూరా వచనం 10/11 — సూరా అల్-ఖారిఆ القارعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఖారిఆ వినండి, సూరా అల్-ఖారిఆ అనువాదం, సూరా అల్-ఖారిఆ mp3, సూరా అల్-ఖారిఆ pdf. వచనం 8–11. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers