సూరా అన్-నస్ర్ అరబిక్ మరియు తెలుగు

సూరా అన్-నస్ర్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (3 వచనం — مدنية). అన్-నస్ర్ వినండి, అన్-నస్ర్ అనువాదం, అన్-నస్ర్ mp3, అన్-నస్ర్ pdf.

సూరా అన్-నస్ర్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ ۝١
📖 అనువాదం వచనం 1
(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)
وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا ۝٢
📖 అనువాదం వచనం 2
మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا ۝٣
📖 అనువాదం వచనం 3
అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు
← 109 అన్-నస్ర్ (110/114) 111 →
చదవండి సూరా అన్-నస్ర్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

110النصر An-Nasr 📚 3 వచనం مدنية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers