సూరా అల్-మసద్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-మసద్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (5 వచనం — مكية). అల్-మసద్ వినండి, అల్-మసద్ అనువాదం, అల్-మసద్ mp3, అల్-మసద్ pdf.

సూరా అల్-మసద్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ۝١
📖 అనువాదం వచనం 1
అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక
مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ۝٢
📖 అనువాదం వచనం 2
అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు
سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ۝٣
📖 అనువాదం వచనం 3
అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు
وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ۝٤
📖 అనువాదం వచనం 4
మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ
فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ۝٥
📖 అనువాదం వచనం 5
ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది
← 110 అల్-మసద్ (111/114) 112 →
చదవండి సూరా అల్-మసద్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

111المسد Al-Masad 📚 5 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers