PDF —
3 వచనం Medinan PDF
Built right in your browser — download starts automatically

సూరా అన్-నస్ర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అన్-నస్ర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అన్-నస్ర్ అనువాదం. సూరా అన్-నస్ర్ (Medinan) 3 వచనం.



3 వచనం · Medinan · తెలుగు
bismillah
ﭱﭲﭳﭴﭵﭶ
110:1 (ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)
ﭷﭸﭹﭺﭻﭼﭽﭾ
110:2 మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో
ﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇ
110:3 అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers