La sourate Al-Fil en Telugu
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా |
ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా |
మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు |
అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి |
ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Fil : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Fil complète en haute qualité.















Donnez-nous une invitation valide