La sourate Al-Kafirun en Telugu
ఇలా అను: ఓ సత్యతిరస్కారులారా |
మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను |
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు |
మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను |
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు |
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Kafirun : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Kafirun complète en haute qualité.















Donnez-nous une invitation valide