సూరా అల్-కాఫిరూన్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-కాఫిరూన్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-కాఫిరూన్ అనువాదం. సూరా అల్-కాఫిరూన్ (Meccan) 6 వచనం.
Related
- సూరా అల్-కాఫిరూన్ అనువాదంతెలుగు
- సూరా అల్-కాఫిరూన్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-కాఫిరూన్

ﭑﭒﭓﭔ
109:1
ఇలా అను: ఓ సత్యతిరస్కారులారా
ﭕﭖﭗﭘﭙ
109:2
మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను
ﭚﭛﭜﭝﭞﭟ
109:3
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు
ﭠﭡﭢﭣﭤﭥ
109:4
మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను
ﭦﭧﭨﭩﭪﭫ
109:5
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు
ﭬﭭﭮﭯﭰ
109:6
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







