La sourate An-Nas en Telugu
ఇలా అను: నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను |
మానవుల సార్వభౌముడు |
మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు) |
కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి |
ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో |
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate An-Nas : choisissez le récitateur pour écouter et télécharger la sourate An-Nas complète en haute qualité.















Donnez-nous une invitation valide