La sourate Al-Qadr en Telugu
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో అవతరింపజేశాము |
మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు |
ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది |
تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ(4) ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్), తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు |
ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Qadr : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Qadr complète en haute qualité.















Donnez-nous une invitation valide