PDF —
5 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-ఖద్ర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-ఖద్ర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఖద్ర్ అనువాదం. సూరా అల్-ఖద్ర్ (Meccan) 5 వచనం.



5 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭴﭵﭶﭷﭸﭹ
97:1 నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో అవతరింపజేశాము
ﭺﭻﭼﭽﭾﭿ
97:2 మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు
ﮀﮁﮂﮃﮄﮅﮆ
97:3 ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది
ﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐ
97:4 ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్), తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు
ﮑﮒﮓﮔﮕﮖ
97:5 ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers