La sourate At-Takathur en Telugu
(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది |
మీరు గోరీలలోకి చేరే వరకు |
అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు |
మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు |
ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు) |
నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు |
మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు |
అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate At-Takathur : choisissez le récitateur pour écouter et télécharger la sourate At-Takathur complète en haute qualité.















Donnez-nous une invitation valide