PDF —
8 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అత్-తకాసుర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అత్-తకాసుర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అత్-తకాసుర్ అనువాదం. సూరా అత్-తకాసుర్ (Meccan) 8 వచనం.

← అల్-ఖారిఆసూరా అత్-తకాసుర్ అల్-అస్ర్ →


8 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮣﮤﮥ
102:1 (ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది
ﮦﮧﮨﮩ
102:2 మీరు గోరీలలోకి చేరే వరకు
ﮪﮫﮬﮭ
102:3 అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు
ﮮﮯﮰﮱﯓ
102:4 మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు
ﯔﯕﯖﯗﯘﯙ
102:5 ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు)
ﯚﯛﯜ
102:6 నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు
ﯝﯞﯟﯠﯡ
102:7 మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు
ﯢﯣﯤﯥﯦﯧ
102:8 అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers