సూరా అత్-తకాసుర్ అరబిక్ మరియు తెలుగు
సూరా అత్-తకాసుర్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (8 వచనం — مكية). అత్-తకాసుర్ వినండి, అత్-తకాసుర్ అనువాదం, అత్-తకాసుర్ mp3, అత్-తకాసుర్ pdf.సూరా అత్-తకాసుర్ చదవండి మరియు వినండి
🎧 వచనం
M
Mishary Rashid Alafasy
✓
Mishary Rashid Alafasy
✓
M
Mahmoud Khalil Al-Husary
✓
Mahmoud Khalil Al-Husary
✓
A
Abdurrahman As-Sudais
✓
Abdurrahman As-Sudais
✓
M
Mohamed Siddiq Al-Minshawi
✓
Mohamed Siddiq Al-Minshawi
✓
A
Abdul Basit Abdul Samad
✓
Abdul Basit Abdul Samad
✓
A
Ali Al-Hudhaify
✓
Ali Al-Hudhaify
✓
A
Ahmed ibn Ali al-Ajamy
✓
Ahmed ibn Ali al-Ajamy
✓
A
Abu Bakr Ash-Shaatree
✓
Abu Bakr Ash-Shaatree
✓
M
Muhammad Ayyoub
✓
Muhammad Ayyoub
✓
A
Abdullah Basfar
✓
Abdullah Basfar
✓
A
Abdullah Al-Juhani
✓
Abdullah Al-Juhani
✓
M
Maher Al Muaiqly
✓
Maher Al Muaiqly
✓
—
x1
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ ٤
📖 అనువాదం
వచనం 4
మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు
كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ ٥
📖 అనువాదం
వచనం 5
ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు)
ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ ٧
📖 అనువాదం
వచనం 7
మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు
ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ ٨
📖 అనువాదం
వచనం 8
అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు
చదవండి సూరా అత్-తకాసుర్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers

