La sourate Al-Maun en Telugu
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా |
అతడే అనాథులను కసరి కొట్టేవాడు |
మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు |
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు |
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో |
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో) |
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Maun : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Maun complète en haute qualité.
Ahmed Al Ajmy Bandar Balila Khalid Al Jalil Saad Al Ghamdi Saud Al Shuraim Abdul Basit Abdul Rashid Sufi Abdullah Basfar Abdullah Al Juhani Fares Abbad Maher Al Muaiqly Al Minshawi Al Hosary Mishari Al-afasi Yasser Al Dosari
Donnez-nous une invitation valide