అల్-మాఊన్ · 5/7
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-మాఊన్
الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ ۝٥
Al lazeena hum `an salaatihim sahoon
📖 తెలుగులో
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 3-7 — సూరా అల్-మాఊన్

3وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు
4فَوَيْلٌ لِّلْمُصَلِّينَ
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు
5الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో
6الَّذِينَ هُمْ يُرَاءُونَ
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)
7وَيَمْنَعُونَ الْمَاعُونَ
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో
అల్-మాఊన్ఖురాన్ సూచిక
7వచనం
MeccanRevelation
5వచనం

అనువాదం — అల్-మాఊన్ 5

సూరా అల్-మాఊన్ వచనం 5 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో

సూరా వచనం 5/7 — సూరా అల్-మాఊన్ الماعون (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-మాఊన్ వినండి, సూరా అల్-మాఊన్ అనువాదం, సూరా అల్-మాఊన్ mp3, సూరా అల్-మాఊన్ pdf. వచనం 3–7. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers