PDF —
సూరా అల్-ఫలక్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-ఫలక్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఫలక్ అనువాదం. సూరా అల్-ఫలక్ (Meccan) 5 వచనం.
More సూరా PDF
సూరా అల్-ఫలక్

ﭤﭥﭦﭧﭨ
113:1
ఇలా అను: నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను
ﭩﭪﭫﭬﭭ
113:2
ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి
ﭮﭯﭰﭱﭲﭳ
113:3
మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో
ﭴﭵﭶﭷﭸﭹ
113:4
మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి
ﭺﭻﭼﭽﭾﭿ
113:5
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో
పవిత్ర ఖురాన్
Tuesday, September 29, 2026
Don't forget us in your sincere prayers







