సూరా అల్-ఇఖ్లాస్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-ఇఖ్లాస్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఇఖ్లాస్ అనువాదం. సూరా అల్-ఇఖ్లాస్ (Meccan) 4 వచనం.
Related
- సూరా అల్-ఇఖ్లాస్ అనువాదంతెలుగు
- సూరా అల్-ఇఖ్లాస్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-ఇఖ్లాస్

ﭑﭒﭓﭔﭕ
112:1
ఇలా అను: ఆయనే అల్లాహ్! ఏకైకుడు
ﭖﭗﭘ
112:2
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు
ﭙﭚﭛﭜﭝ
112:3
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు
ﭞﭟﭠﭡﭢﭣ
112:4
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







