సూరా అల్-అస్ర్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-అస్ర్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (3 వచనం — مكية). అల్-అస్ర్ వినండి, అల్-అస్ర్ అనువాదం, అల్-అస్ర్ mp3, అల్-అస్ర్ pdf.

సూరా అల్-అస్ర్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
وَالْعَصْرِ ۝١
📖 అనువాదం వచనం 1
కాలం సాక్షిగా
إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ ۝٢
📖 అనువాదం వచనం 2
నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ ۝٣
📖 అనువాదం వచనం 3
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప
← 102 అల్-అస్ర్ (103/114) 104 →
చదవండి సూరా అల్-అస్ర్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

103العصر Al-'Asr 📚 3 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers