అల్-ఇఖ్లాస్ · 3/4
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇఖ్లాస్
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ۝٣
Lam yalid wa lam yoolad
📖 తెలుగులో
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 1-4 — సూరా అల్-ఇఖ్లాస్

1قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
ఇలా అను: ఆయనే అల్లాహ్! ఏకైకుడు
2اللَّهُ الصَّمَدُ
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు
3لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు
4وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు
అల్-ఇఖ్లాస్ఖురాన్ సూచిక
4వచనం
MeccanRevelation
3వచనం

అనువాదం — అల్-ఇఖ్లాస్ 3

సూరా అల్-ఇఖ్లాస్ వచనం 3 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ…

సూరా వచనం 3/4 — సూరా అల్-ఇఖ్లాస్ الإخلاص (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇఖ్లాస్ వినండి, సూరా అల్-ఇఖ్లాస్ అనువాదం, సూరా అల్-ఇఖ్లాస్ mp3, సూరా అల్-ఇఖ్లాస్ pdf. వచనం 1–4. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers