అల్-ఇఖ్లాస్ · 2/4
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇఖ్లాస్
اللَّهُ الصَّمَدُ ۝٢
Allah hus-samad
📖 తెలుగులో
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు

🎧 వినండి


📜 వచనం 1-4 — సూరా అల్-ఇఖ్లాస్

1قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
ఇలా అను: ఆయనే అల్లాహ్! ఏకైకుడు
2اللَّهُ الصَّمَدُ
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు
3لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు
4وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు
అల్-ఇఖ్లాస్ఖురాన్ సూచిక
4వచనం
MeccanRevelation
2వచనం

అనువాదం — అల్-ఇఖ్లాస్ 2

సూరా అల్-ఇఖ్లాస్ వచనం 2 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు

సూరా వచనం 2/4 — సూరా అల్-ఇఖ్లాస్ الإخلاص (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇఖ్లాస్ వినండి, సూరా అల్-ఇఖ్లాస్ అనువాదం, సూరా అల్-ఇఖ్లాస్ mp3, సూరా అల్-ఇఖ్లాస్ pdf. వచనం 1–4. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers